
నివేదా థామస్, తిరువీర్ ల జీ5 ఒరిజినల్ మూవీ ‘శ్రీమతి’ ట్రైలర్ రిలీజ్
కొత్తగా పెళ్లైన అమ్మాయి.. వేయి ఆశలతో అత్తారింట్లోకి అడుగు పెడుతుంది. అత్త, మామలకు సేవ చేస్తుంది.. భర్తకు ప్రేమానురాగాలను అందిస్తుంది. మెట్టినింటి ఆచారాలు, వ్యవహారాలను పాటిస్తుంది.. అయితే అదే ఆమె ప్రపంచమా? ఆమెకు…
Read Story













